ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, ఆంధ్రప్రదేశ్
విజేతల జాబితా :
వ్యవసాయ మరియు అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరము వ్యవసాయ వార్షిక అవార్డులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విడివిడిగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ అవార్డులు ఎంపిక విధానం అత్యంత నిష్పక్షపాతంగా, ప్రతిభావంతులైన నిపుణుల ద్వారా చేయుచున్నాము. మాకు అందిన అప్లికేషన్స్ లో అత్యుత్తమైన అప్లికేషన్ లను మేము సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తున్నాము.
ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా ముందుకు కొనసాగించడానికి ఎంతోమంది తమ సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే 2023 వ్యవసాయ వార్షిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ విభాగంలో కొంతమందిని ఎంపిక చేయడం జరిగింది.
ఉత్తమ శాస్త్రవేత్త :
అగ్రోనోమి : మానుకొండ శ్రీనివాసరావు
ప్లాంట్ ఫిజియాలజీ : డాక్టర్. సి.హెచ్. ముకుందరావు
ఏంటోమోలోజి : డాక్టర్. జెన్నీ మంజునాథ్
ఆక్వాకల్చర్ : డా. కె. వీరాంజనేయులు
ఉద్యాన విభాగం : డాక్టర్. ఎన్ సత్తిబాబు
మొక్కల జన్యుశాస్త్రం: తాటి శ్రీనివాస్
విస్తరణ : డాక్టర్. బంక కిషోర్ రెడ్డి.
ఉత్తమ విస్తరణ నిపుణుడు: డా. జి. ధనలక్ష్మి
ప్లాంట్ పాథాలజీ : డా. ఎన్. రాజకుమార్
ఫుడ్ టెక్నాలజీ : డాక్టర్. కనపర్తి సుమన్ కళ్యాణి
పశువైద్య విస్తరణ నిపుణులు: డాక్టర్. ఎం. చరిత దేవి
ఉత్తమ రైతు :
పండ్ల సాగు : డోకుల అప్పలనాయుడు
వరి సాగు: పండిత్ కృష్ణమూర్తి
వరి సాగు: మాజేటి సత్యభాస్కర్
సృజనాత్మక రైతు : బోడావుల. లక్ష్మీనారాయణ.
సేంద్రీయ వ్యవసాయం :
సహజ వ్యవసాయం మామిడి : కందుల. హేమలత.
సహజ వ్యవసాయం అరటి : పృథ్వీరాజ్
సహజ వ్యవసాయం అరటి : ఏ. శ్రీదేవి
సహజ వ్యవసాయం చిరుధాన్యాలు : ఎల్. వెంకట రామారావు
పత్తి & అంతరపంటలు : మహేశ్వర్ రెడ్డి
మిరప & అంతరపంటలు : పద్మావతి
సహజ వ్యవసాయం : బొడ్డ జగన్నాథరావు
సహజ వ్యవసాయం : కొడాలి రాజేంద్ర వరప్రసాద్ రావు
సేంద్రీయ వ్యవసాయ గ్రామము : మంత్రజోల
వ్యవసాయ విస్తరణ అధికారి : కె రాజకుమారి.
ఉత్తమ మిద్దెతోట పెంపకందారులు :
1st- బలిజిపల్లి. వేణుగోపాలరావు
2nd- ఎస్ .ఆదిలక్ష్మి.
3rd- కె. సుష్మారెడ్డి.
ఉత్తమ సృజనాత్మక ఆలోచన (స్టూడెంట్స్) :
రావూరు. సాయి ప్రశాంత్.
జర్నలిస్టు : మెరుగు భాస్కరయ్య
FPO : యజాలి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ