Skip to content Skip to footer

కిసాన్‌ మహోత్సవం – 2023

ఏరువాక ఫౌండేషన్‌ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, తెలంగాణ

విజేతల జాబితా :

వ్యవసాయ రంగంలో కృషిని గుర్తించి, తదుపరి ప్రయత్నాలను ప్రేరేపించడానికి, ఏరువాక ఫౌండేషన్ వివిధ విభాగాలలో ప్రతిష్టాత్మకమైన ఏరువాక వ్యవసాయ వార్షిక అవార్డులను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఇరు తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యవసాయ కళాశాలలు మరియు వాటి అనుభంద విభాగాలలో, వ్యవసాయ కంపెనీలు, కెవికెలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులు, అగ్రి యాప్స్, సామాజిక మాధ్యమాల నిర్వాహకుల మరియు సృజనాత్మక రైతుల యొక్క విశిష్టమైన సేవలను ఏరువాక ఫౌండేషన్ గుర్తించి ఈ అవార్డులను అందిస్తుంది. “ఏరువాక ఫౌండేషన్” రైతు సాధికారత కోసం వ్యవసాయ తెలుగు మాసపత్రికైన “ఏరువాక” ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ సమాజానికి, అనుబంధ రంగాలకు తన వంతు సహకారం అందిస్తోంది.

ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, తెలంగాణ లో భాగంగా మాకు వచ్చిన దరఖాస్తులలో నిష్పక్షపాతంగా, ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డుల ప్రధానం చేయడం జరుగుతుంది. మాకు వచ్చిన దరఖాస్తులలో సెలక్షన్ కమిటీ అభిప్రాయాల ప్రకారం దరఖాస్తుల నాణ్యత లేదు అనుకున్న విభాగాలను తొలగించడం జరిగింది. మిగతా విభాగాలలో నిస్వార్ధంగా ఉత్తమమైన అభ్యర్థులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం జరిగింది.ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవార్డుల ప్రధానోత్సవానికి సంభందించిన మిగతా వివరాలను అతి త్వరలో ప్రకటిస్తాము. ఈ అవార్డులకు ఎంపిక అయిన అందరికీ శుభాకాంక్షలు.

ఏరువాక ఫౌండేషన్‌ వ్యవసాయ వార్షిక అవార్డులు 2023, తెలంగాణ- విజేతల జాబితా :

ఉత్తమ శాస్త్రవేత్త :

అగ్రోనోమి : డా. ఎ .వి . రామాంజనేయులు, AIRCP on AGRO Forestry, PJTSAU, Hyderabad

ఏంటోమోలోజి : డాక్టర్. యస్. ఓంప్రకాష్ , సైంటిస్టు , ఆర్ ఎ ఆర్ ఎస్, వరంగల్.

ఉత్తమ వ్యవసాయ విస్తరణ: డా. శివ కృష్ణ కోట, కె వి కె , బెల్లంపల్లి , మంచిర్యాల

ఉద్యాన విభాగం : డా. హరికాంత్ పొరిక , సైంటిస్ట్ , ఫ్రూట్ రీసెర్చ్, సంగారెడ్డి

మొక్కల జన్యుశాస్త్రం: డా. ధారావత్‌ భద్రు, ARI Campus, Rajendra Nagar, Hyderabad

సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ: అరిగెల కిరణ్‌, కె వి కె , గడిపల్లి, సూర్యాపేట

ఫుడ్‌ టెక్నాలజీ : ఇ. జ్యోత్స్న, హోమ్ సైన్స్ , కె వి కె , పాలెం

పశువైద్యం: డా. శరత్‌ చంద్ర అమరవధి, College of Dairy Technology, Kamareddy

ప్లాంట్‌ పాథాలజీ: అరిసెన పల్లి విజయభాస్కర్‌, ఏ ఆర్ ఎస్ , కరీంనగర్

ఆక్వాకల్చర్‌ : డా. సి.హెచ్‌. భానుప్రకాష్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్, పెబ్బేరు

ఉత్తమ ఉద్యాన విస్తరణ : బండారు వెంకట్ రాజ్ కుమార్ , అసిస్టెంట్ పొఫెసర్, కె వి కె, రుద్రూరు

ఉత్తమ విస్తరణ నిపుణుడు : యస్‌. వెంకురెడ్డి, రాజేంద్రనగర్‌ , హైదరాబాద్‌

పశువైద్య విస్తరణ నిపుణులు: డా. వై . రమేష్‌ కుమార్‌, జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక అధికారి, మంచిర్యాల

ఉత్తమ రైతు :

పండ్ల సాగు : రమేష్‌ రెడ్డి, బసంతాపూర్‌

వరి సాగు: వి. వెంకట రెడ్డి, సిర్సపల్లి, హుజురాబాద్

పట్టుపురుగుల పెంపకం : ఆనంది మంగ, గాగిలాపూర్‌, బెజ్జంకి

గొర్రెలు, మేకల పెంపకం : మూలా మహేందర్‌ రెడ్డి, కోకాపేట్‌, హైదరాబాద్‌

సమీకృత వ్యవసాయం : బొబ్బాల యాకుబ్‌ రెడ్డి, బూరుగుమల్ల, వరంగల్‌

సృజనాత్మక సాగు : సంకూరి శంకర్‌, రాజన్నపేట

ఉత్తమ సేంద్రియ/ సహజ వ్యవసాయ రైతు :

1st – కె. శివరామకృష్ణా చారి

2nd -వసికర్ల శేషుకుమార్‌, సిరిపురం, సూర్యాపేట

3rd-మావురం మల్లిఖార్జున రెడ్డి, పెద్దకూర్మపల్లి , కరీంనగర్

ఉత్తమ మిద్దెతోట పెంపకదారుడు:

1st- నారా ఇందిర, షాద్నగర్, రంగారెడ్డి జిల్లా

2nd- శాంతి ధీరజ్‌, బోడుప్పల్ , హైదరాబాద్

3rd- నఫియా అక్తర్‌, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ , సలార్జున్గ్ కాలనీ , హైదరాబాద్

ఉత్తమ వ్యవసాయ పాత్రికేయుడు (విలేఖరి): మంగమూరి శ్రీనివాస్, బండ్లగూడ , హైదరాబాద్

ఉత్తమ “FPO” : వెంకటగిరి శ్రీకాంత్‌ రెడ్డి, జహీరాబాద్ , సంగారెడ్డి

ఉత్తమ సృజనాత్మక ఆలోచన (స్టూడెంట్స్‌) :

UG :

1st – గణేష్‌, శ్రీ సూర్య కాలేజీ, నర్సాపూర్

2nd – దాట్ల శ్రీనాథ్‌, College of Home Science (PGRC), Rajendranagar,

3rd – రామావత్‌ మారుతి నాయక్‌, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ , బాపట్ల

PG & Ph.D :

1st – గోవిందన్నగారి రజిత, PJTSAU, రాజేంద్రనగర్

2nd – వి. సౌమ్య, PJTSAU, రాజేంద్రనగర్

3rd- డి. మహేందర్‌ రెడ్డి, AEC&RI, TNAU, Kumulur

 

 

 

Subscribe Our Magazine