ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2023, ఆంధ్రప్రదేశ్
విజేతల జాబితా :
వ్యవసాయ మరియు అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరము వ్యవసాయ వార్షిక అవార్డులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విడివిడిగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అవార్డులు ఎంపిక విధానం అత్యంత నిష్పక్షపాతంగా, ప్రతిభావంతులైన నిపుణుల ద్వారా చేయుచున్నాము. మాకు అందిన అప్లికేషన్స్‌లో అత్యుత్తమైన అప్లికేషన్‌లను మేము సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా ముందుకు కొనసాగించడానికి ఎంతోమంది తమ సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే 2023 వ్యవసాయ వార్షిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ విభాగంలో కొంతమందిని ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది.
ఉత్తమ శాస్త్రవేత్త :
అగ్రోనోమి : డా. మానుకొండ శ్రీనివాస్
ప్లాంట్ ఫిజియాలజీ : డా. సి.హెచ్. ముకుందరావు
ఏంటోమోలోజి : డా. జెన్నీ మంజునాథ్
ఆక్వాకల్చర్ : డా. కె. వీరాంజనేయులు
ఉద్యాన విభాగం : డా. ఎన్ సత్తిబాబు
మొక్కల జన్యుశాస్త్రం: తాటి శ్రీనివాస్
విస్తరణ : డా. బి కే కిషోర్ రెడ్డి.
ఉత్తమ విస్తరణ నిపుణుడు: డా. జి. ధనలక్ష్మి
ప్లాంట్ పాథాలజీ : డా. ఎన్. రాజకుమార్
ఫుడ్ టెక్నాలజీ : డా. కనపర్తి సుమన్ కళ్యాణి
పశువైద్య విస్తరణ నిపుణులు: డా. ఎం. చరిత దేవి
ఉత్తమ రైతు :
పండ్ల సాగు : డోకుల అప్పలనాయుడు
వరి సాగు: పందిటి కృష్ణమూర్తి
వరి సాగు: మాజేటి సత్యభాస్కర్
సృజనాత్మక రైతు : బోడావుల లక్ష్మీనారాయణ
జర్నలిస్టు : మెరుగు భాస్కరయ్య
ఉత్తమ సృజనాత్మక ఆలోచన (స్టూడెంట్స్) :
Phd : రావూరి సాయి ప్రశాంత్.
ప్రకృతి వ్యవసాయం :
ప్రకృతి వ్యవసాయం మామిడి : కందుల హేమలత
ప్రకృతి వ్యవసాయం అరటి : పృథ్వీరాజ్
ప్రకృతి వ్యవసాయం చెరకు : ఏ. శ్రీదేవి
ప్రకృతి వ్యవసాయం చిరుధాన్యాలు : ఎల్. వెంకట రామారావు
పకృతి వ్యవసాయం పత్తి : మహేశ్వర్ రెడ్డి
పకృతి వ్యవసాయం మిరప : పద్మావతి
ప్రకృతి వ్యవసాయ A grade మరియు ATM మోడల్ రైతు :
బొడ్డ జగన్నాధరావు రావు
ప్రకృతి వ్యవసాయ రైతు మరియు ఫార్మర్ ఎంటర్ ప్రెన్యూర్ :
కొడాలి రాజేంద్ర వరప్రసాద్ రావు
ప్రకృతి వ్యవసాయ గ్రామము : మంత్రజోల
ప్రకృతి వ్యవసాయ విస్తరణ అధికారి : కె రాజకుమారి.
ఉత్తమ మిద్దెతోట పెంపకదారులు :
1st- బలిజిపల్లి. వేణుగోపాలరావు
2 nd- ఎస్ .ఆదిలక్ష్మి.
3 rd- కె. సుష్మారెడ్డి.
PFO : (Yazali Farmers Producer Company) ఇక్కుర్తి లక్ష్మీనరసింహారావు