About Eruvaaka Foundation
Eruvaaka Foundation has been contributing to the Agriculture community and allied sectors in the two Telugu states through its magazine “Eruvaaka” which is an Agriculture Telugu Monthly Magazine to empower the farmer.
01. Endless Possibilities
02. Only Effective Exercises
Eruvaaka Foundation Awards 2023, Telangana
What They Say
ఏరువాక ఫౌండేషన్ వార్షిక అవార్డులు-2022 లో ఫుడ్ టెక్నాలజీ విభాగం లో ఉత్తమ శాస్త్రవేత గా ఎంపిక కావటం చాలా సంతోషం గా ఉంది. అత్యునత ప్రమాణాలతో. శాస్త్రసాంకేతికను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడంలో ఏరువాక ఫౌండేషన్ వారి నిస్వార్ధ సేవ అభినందనీయం. భవిషత్తులో ఏరువాక మాస పత్రిక రైతులకు మరింత చేరువ అవ్వవలసిన అవసరం ఉందని భావిస్తు ఏరువాక ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Mondru Madhava
ఏరువాక ఫౌండేషన్ వార్షిక అవార్డులు-2022 చాలా బాగా నిర్వహించారు. వివిధ వ్యవసాయ విభాగాలలో అవార్డులు ఇచ్చి సత్కరించటం, నిపుణులతో సెషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారం, వాతావరణం అన్నీ చాలా బాగున్నాయి. ఉత్తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కోసం మా ఛానెల్‌ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఇంకెన్నో వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమలు చేపట్టాలని కోరుకుంటూ మీ పత్రికకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.
గుత్తికొండ మాధవి
ఏరువాక ఫౌండేషన్ వారు 2022 సంవత్సరానికి గాను నన్ను ఉత్తమ విస్తరణ శాస్త్రవేత్తగా ఎంపిక చేసినందుకు చాలా షంతోషంగా ఉంది. వీరు చాలా పారదర్శకంగా, నిస్వార్ధంగా అర్హత కల్గిన వారిని ఈ వార్షిక పురస్కారాలకు ఎంపిక చేయడం చాలా షంతోషాన్నిచ్చింది. ప్రచురణల ద్వారా స్వలాభాపేక్ష లేకుండా రైతులకు వీరు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వీరు మరిన్ని సేవలు రైతులకు అందిస్తూ దేశంలోనే ఉత్తమ సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.